Manchu mohan babu biography of william
Mohan Babu was born to Manchu Lakshmamma and Manchu Narayanaswamy in the village of Modhugulapalem, close to Tirupati....
మంచు మోహన్ బాబు
మంచు మోహన్ బాబు | |
|---|---|
| జననం | మంచు భక్తవత్సలం నాయుడు (1952-03-19) 1952 మార్చి 19 (వయసు 72)[1] మోదుగులపాళెం,ఏర్పేడు మండలం, చిత్తూరు జిల్లా |
| క్రియాశీల సంవత్సరాలు | 1975 - ఇప్పటివరకు |
| బిరుదు | కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ నటప్రపూర్ణ విద్యాలయ బ్రహ్మ |
| జీవిత భాగస్వామి | నిర్మల దేవి |
| భాగస్వామి | శ్రీ విధ్యాదేవి నిర్మలా దేవి |
| తల్లిదండ్రులు | మంచు నారాయణ స్వామి, లక్ష్మమ్మ |
| వెబ్‌సైటు | MohanBabu.com |
మంచు మోహన్ బాబు (జ.
మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త.
The veteran actor was booked on charges of attempt to murder after he allegedly attacked TV news journalist M Ranjith Kumar outside his.573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు.[2] రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.
మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు.
రజినీకాంత్ కు సన్నిహితుడు.
బాల్యం
[మార్చు]మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 1952 మార్చి 19న[1] జన్మించాడు.
Mohan Babu's net worth exceeded Rs crore in While films remain his primary source of income, he also owns several educational institutions.
ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగన